¡Sorpréndeme!

Anushka Sharma ను చూసి వణికిపోయా.. ఇబ్బందికరమైన మెసేజ్‌లు పెట్టా: విరాట్ కోహ్లీ | Telugu OneIndia

2023-03-22 1,820 Dailymotion

Virat Kohli says Was Shivering On First Meeting With Anushka Sharma | బాలీవుడ్ స్టార్ హీరోయిన్, తన సతీమణి అనుష్క శర్మను తొలిసారి చూసినప్పుడు చాలా భయపడ్డానని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు చెందిన 360 యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ.. అనుష్కతో తన ప్రేమాయణం ఎలా నడిచిందో వివరించాడు. ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్‌లో తొలిసారి అనుష్క శర్మను చూసానని చెప్పిన కోహ్లీ.. భయంతో ఏ మాట్లాడాలో అర్థం కాలేదని తెలిపాడు.

#ViratKohli
#AnushkaSharma
#Cricket
#Bollywood
#Tollywood
#CricketNews
#National
#ViratLove
#vamikaKohli
#ViratKohliLove